English

వైయస్ఆర్ కుటుంబంలో ఎందుకు భాగంకావాలి?

వైయస్ఆర్ కుటుంబం ఆన్ లైన్ నమోదు ఎలా?

STEP 1:
మీ వివరాలను రిజిస్ట్రేషన్ ఫారంలో నింపి ‘Submit’ ను నొక్కండి. శుభాకాంక్షలు! మీరిప్పుడు వైయస్ఆర్ కుటుంబంలో భాగమయ్యారు.
STEP 2:
మీ యూసర్ ప్రొఫైల్ ను యాక్టివేట్ చేసుకోవడానికి, మీ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడికి పంపిన యాక్టివేషన్ లింక్ పై క్లిక్ చేయండి
STEP 3:
మీ ప్రొఫైల్ ను యాక్టివేట్ చేసుకున్న తరువాత, మీరు ఎదుర్కుంటున్న ఎలాంటి సమస్యలనైనా జగనన్న కార్యాలయానికి  నేరుగా తెలియజేయచ్చు. రసీదు కోసం మీ ఇన్బాక్స్ ను చెక్ చేయండి.
STEP 4:
మీ స్నేహితులనీ, కుటుంబసభ్యులనీ రిఫర్ చేయండి, అందువల్ల వారు కూడా వైయస్ఆర్ కుటుంబంలో భాగం కాగలరు.
STEP 5:
 వైయస్ఆర్ కుటుంబం ప్రత్యేక ఫ్రేమ్ కోసం మీ ఫోటోను అప్ లోడ్ చేయండి మరియు సోషల్ మీడియాలో షేర్ చేయండి 
STEP 6:
మీ స్నేహితులకు  వైయస్ఆర్ కుటుంబం గురించి తెలియజేయడం మర్చిపోకండి. సోషల్ మీడియా ప్రొఫైల్లో విస్తృతంగా షేర్ చేయండి 

సోషల్ మీడియా లో వైయస్ఆర్ కుటుంబం